రాజకీయం

శబాష్ రసమయి…ఈసారి గెలుపు నీదే.

121 Views.. – భుజం తట్టి రసమయిని అభినందించిన సీఎం కేసీఆర్.. మానకొండూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ముచ్చటగా 3వ,సారి కేటాయించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి రసమయి బాలకిషన్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రగతి భవన్ కి స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. […]

Breaking News ప్రకటనలు రాజకీయం

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.

135 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి….. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ కేకే మహేందర్ రెడ్డి

130 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి ….ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య

113 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

Breaking News రాజకీయం

పేదల డబల్ బెడ్ రూమ్ ఇల్లుల కోసం రోడ్డెక్కిన బీజేపీ…

143 Views-అలుగునూరు చౌరస్తాలో బిజెపి శ్రేణుల రాస్తారోకో…భారీగా స్తంభించిన ట్రాఫిక్… -బిజెపి నేతలను బలవంతంగా అరెస్టు చేసి పీటిసీకి తరలించిన పోలీసులు… బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం… పథకాలు అందించకుండా పేద ప్రజలను గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్.. కెసిఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది… రాస్తారోకో కార్యక్రమంలో బిజెపి నేతల వ్యాఖ్యలు.. నిరుపేదలైన పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ లు అందించాలని, 2014 ,2019 ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం […]

రాజకీయం

మంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

116 Views  సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర  ఉపాధ్యక్షులు నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దుర్గయ్య, ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి  పడిగ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి….

180 Viewsప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి సోమవారం మండల కాంగ్రెస్ కమిటీ నివాళులర్పించింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేనివని అన్నారు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి గా గద్దర్ తన జీవితమంతా ఆటపాటలతో కాలం గడపడం జరిగిందన్నారు తన వెన్నులో బుల్లెట్ ఉన్నప్పటికీ ప్రజలను చైతన్య పరచడానికి కాలుకు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి….

119 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన యువనేత మంత్రి కేటీఆర్… టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి

229 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ జన్మదినం ఘనంగా జరిపారు మంగళవారం రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సమక్షంలో కేకును కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు.అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం వెనకాలే మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!

449 Viewsబండారికి మళ్లీ మెండిచెయ్యేనా…! సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం ఎల్లారెడ్డిపేట జూలై 21 : బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]