..
– భుజం తట్టి రసమయిని అభినందించిన సీఎం కేసీఆర్..
మానకొండూర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ను ముచ్చటగా 3వ,సారి కేటాయించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి రసమయి బాలకిషన్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రగతి భవన్ కి స్వయంగా వెళ్లి సీఎం కేసీఆర్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
శభాష్ రసమయి మళ్ళీ నువ్వే భారీ మెజార్టీతో గెలువబోతున్నావు అంటూ బుజం తట్టి ఆశీర్వదించారు…