261 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ఎమ్మెల్యే అరూరి పరామర్శ
142 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) పర్వతగిరి మండలం కేంద్రానికి చెందిన సర్పంచ్ మాలతి – సోమేశ్వర రావు ఇటీవల అనారోగ్య కారణంతో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారి గృహానికి వెళ్లి వారిని పరామర్శించి అనంతరం కల్లేడ గ్రామానికి చెందిన ఈనాడు పత్రిక విలేకరి ముoజాల రాజు సోదరుడు సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి […]
పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న అరూరి
224 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 20) మహబూబాద్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ మాజి శాసనసభ్యులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమానికి మాజి మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కె.టి.ఆర్ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయితీలుగా ప్రకటిస్తాననడం సిగ్గుచేటు
223 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పశుల .కృష్ణ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిరిసిల్లాను ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలను మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అకారణంగా మున్సిపల్ విలీనం చేశాడని అన్నారు. దీనివల్ల విలీన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిరిసిల్ల అభ్యర్థి […]
క్యాంప్ ఆఫీస్ ను సందర్శించిన ఎమ్మెల్యే
589 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 18) తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును మనకుండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారుల తో కలిసి సందర్శించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ… ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును, అధికారులతో కలిసి సందర్శించడం జరిగింది అన్నారు. గత పాలకుల పాలనలో ప్రభుత్వ ఆస్తులను ఎత్తుకేళ్లి, ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును బ్రోతల్ హౌస్ గా మార్చరన్నారు… ఆవు […]
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటన
287 Viewsసిరిసిల్ల పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దివంగత తవ్టు కనకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మరియు కౌన్సిలర్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com
క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ నేత
237 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మలో నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ను నియోజకవర్గం బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ ఈరోజు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, నాయకులు శామీర్పేట్ హన్మంత రావు, విష్ణు వర్ధన్ రెడ్డి, ఎంబరి ఆంజనేయులు, మల్లేష్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న అరూరి
229 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ చింత గట్టు లోని ఎల్ షాడాయి ఫెలోషిప్ ఆద్వర్యంలో మౌంట్ జెయోన్ చర్చిలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దివ్య రాణి – రాజు నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రజినీ కుమార్,డివిజన్ […]
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజి శాసనసభ్యులు అరూరి
264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి కేంద్రానికి చెందిన శీలం కుమారస్వామి,మేకల సుదిన,జన్ను మొగిలి,మేకల యేసురత్నం,చెన్నూరు, అనసూర్య ఇటివల అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అరూరి
253 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18) గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ ఎస్సార్ నగర్ బి అర్ ఎస్ పార్టీ గ్రామా శాఖ అద్యక్షులు పసులాది మల్లయ్య మరియు ప్రధాన కార్యదర్శి స్టాలిన్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు, […]










