24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18)
గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ చింత గట్టు లోని ఎల్ షాడాయి ఫెలోషిప్ ఆద్వర్యంలో మౌంట్ జెయోన్ చర్చిలో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దివ్య రాణి – రాజు నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రజినీ కుమార్,డివిజన్ అధ్యక్షులు శ్రీధర్,మాజీ కార్పొరేటర్ డిన్నా, మార్కెట్ డైరెక్టర్ రాజేశ్వర రావు,పాస్టర్లు అశోక్ పాల్, కాలింగ్ స్టన్, వినోద్, శ్రద్దక్, తదితరులు పాల్గొన్నారు.





