24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18)
గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ ఎస్సార్ నగర్ బి అర్ ఎస్ పార్టీ గ్రామా శాఖ అద్యక్షులు పసులాది మల్లయ్య మరియు ప్రధాన కార్యదర్శి స్టాలిన్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గోన్నారు.
