24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 18)
గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తి కేంద్రానికి చెందిన శీలం కుమారస్వామి,మేకల సుదిన,జన్ను మొగిలి,మేకల యేసురత్నం,చెన్నూరు, అనసూర్య ఇటివల అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
వీరి వెంట స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





