Breaking News రాజకీయం

పల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు

124 Viewsపల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు *నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న చెరువులు,చెక్ డ్యాంలు.* *నిండుగా ప్రవహిస్తున్న పెద్దవాగు,ఊకచెట్టువాగులు.* *భూగర్భంలో వందల టీఎంసీల నీరును సృష్టించిన ఆలన్న.* *సంబరంలో దేవరకద్ర రైతాంగం* నీరు ప్రాథమికహక్కు. సకలజీవరాసులకు నీరు అవసరం. నీరు అందివ్వడం పాలకుల బాద్యత. అది రాజ్యాంగహక్కు. వలసపాలనలో పాలమూరు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రెండు జీవనదులున్నా దేవరకద్రను ఎడారిగా మార్చారు. దేవరకద్రలో శాశ్వతకరువు విలయతాండవమాడేది. కరువుతో,ఆకలిచావులతో జనం అల్లాడిపోయేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ,మన ఆలన్న […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

196 Views-కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్, బీజేపీ నాయకులు – కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇల్లంతకుంట బీఆర్ఎస్, బీజేపి నాయకులు వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి… పార్టీలో చేరిన వారిలో ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి […]

Breaking News రాజకీయం

భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు.

202 Viewsభారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో,మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి మిమి గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలోకి వారిని తరలించాలని, కాలువలు చెరువులు వాగులు చెక్ […]

రాజకీయం

గెలుపే ద్యేయంగా ముందుకు సాగాలి

294 Views  ముఖ్య కార్యకర్తల సమావే శంలో జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి   ఏటూరునాగారం,సెప్టెంబర్ 04 రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ శ్రేణులు గెలుపే ద్యేయంగా ముందుకు సాగాలని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు.సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏటూరు నాగారం,కన్నాయిగూడెం మండలాల ముఖ్య కార్యక ర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా […]

రాజకీయం

ములుగు బిజెపి ఎమ్మెల్యే పోటీకి దరఖాస్తు

276 Views ములుగు,సెప్టెంబర్ 04 హైదరాబాదు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వచ్చే సార్వ త్రిక ఎన్నికలలో పాల్గొ నుటకు నియోజకవర్గాల నుం డి దరఖాస్తుల స్వీకరణ భాగంగా బీజేపీ పార్టీ నుంచి ములుగు నియోజకవర్గంకు పోటీ చేయుట కొరకు ఆదివాసి ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి పొదెం రవీందర్ దొర ములుగు నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకొని తన అభ్య ర్థిత్వానికి సహకారం చేయాలని భారతీయ జనతా పార్టీ […]

రాజకీయం

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

291 Views అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ   జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి   ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకం   వరదల సమయంలో జర్నలిస్టుల ఉత్తమ సేవలు   ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రూ. 15 లక్షల మంజూరు   ప్రెస్ క్లబ్ భవన శంకుస్థాపనలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి   ఏటూరునాగారం,ఆగస్టు 04   అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ పథకంలో అవకాశం కల్పిస్తామని ములుగు జడ్పీ పర్సన్, ములుగు […]

Breaking News రాజకీయం

105వ రోజు ప్రగతి యాత్ర

99 Views105వ రోజు ప్రగతి యాత్ర రానున్నఎన్నికలలో ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని గెల్పించుకుంటాం అని ఏకగ్రీవ తీర్మానం చేసిన బస్తి వాసులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ మరియు కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ మరియు జొన్న బండలో ఈరోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ గారు కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ గారితో కలిసి పాదయాత్ర చేసారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ […]

Breaking News రాజకీయం

48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్

113 Views48 లక్షల వ్యయంతో నెహ్రు నగర్లో నిర్మించనున్నభూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాప చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129డివిజన్ సూరారం పరిధిలోని నెహ్రు నగర్లో రూ.48 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు […]

Breaking News రాజకీయం

శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి  ఆహ్వానం…

111 Viewsశ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ గార్కి  ఆహ్వానం… *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ పాపయ్య యాదవ్ నగర్లో ఈనెల 7వ తేదీన నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని నిర్వాహకులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

Breaking News రాజకీయం

గజ్వేల్ బస్ స్టాండ్ గురించి తప్పుడు ప్రచారం చేయకండి

139 Viewsకామారెడ్డి బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు మరియు ఆయనకు వంత పాడుతూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిద్దరికి భజన చేస్తున్న బీజేపీ అంధ భక్తులు ఏదైతే గజ్వేల్ బస్టాండ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లు చేస్తున్నారో ఆ బస్టాండ్ ఏదైతే ఉందొ అది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాత బస్టాండ్ ప్రాంతం .. గజ్వేల్ పట్టణం మధ్యలో ఉన్న శిథిలావస్థకు చేరిన, ఇరుకు […]