109 Viewsమర్కుక్ : ఇప్పలగూడెం 21.09.2023 *మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన సొక్కుల కొండల్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 50000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ ప్రసన్న సుధాకర్ రెడ్డిలతో కలిసి బాధితుడికి అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ […]
రాజకీయం
టీ డీ పీ చేస్తున్న న్యాయ పోరాటం
153 Viewsసెప్టెంబర్ 21 తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట అయిన చంద్ర బాబు పక్షాన టిడిపి చేస్తున్న న్యాయ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వివిధ జాతీయ పార్టీల నేతలు ప్రకటించారు ఢిల్లీలో ఉన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను బుధవారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా బీఎస్పీ ఎంపీలు కున్వర్ డానిష్ ఆలీ రితీష్ పాండే పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతిమ న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు టిడిపి […]
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ మహిళా బిల్లును ఆమో దించాలి
237 Views మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట పెట్టాలి జాతీయ బీసీ సంక్షేమ సంగం ములుగు జిల్లా అధ్యక్షుడు బట్ట మురళీ కృష్ణ ములుగు జిల్లా,సెప్టెంబర్ 21 చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు చారిత్రక అవసరమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు తెలిపారు.పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపా లని డిమాండ్ చేశారు. పార్ల మెంట్ ప్రత్యేక సమావేశాల్లో […]
ఎల్లారెడ్డిపేటలో కొండ లక్ష్మణ్ వర్ధంతి
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం లో సంఘ అధ్యక్షుడు వనం రమేష్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమానాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధనకై పోరాడినటువంటి యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆయన చేసిన త్యాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో […]
మహిళలు మహారాణులు”, నారీ జయహో ????????
116 Viewsసెప్టెంబర్ 21 రెండున్నర దశాబ్దాల నిరీక్షణ. నూతన శకానికి తెర లేపిన మహిళా రిజర్వేషన్ బిల్లు. కొత్త పార్లమెంట్ లో చారిత్రక బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మహిళా రిజర్వేషన్ కోసం నిరంతరం కృషి చేసిన మన ప్రియతమ ముఖ్య మంత్రి K.C.R గారికి, మంత్రి హరీష్ రావ్ గారికి, కవితక్కకు, B.R.S ప్రభుత్వానికి జగదేవపూర్ మండల మహిళలందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు ????????. కవిత శ్రీనివాస్ రెడ్డి, B.R.S పార్టీ మండల […]
స్వరాష్ట్ర చరిత్రలో మరో అపూర్వ ఘట్టం
102 Viewsసెప్టెంబర్ 21 ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ???? ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద 16 సెప్టెంబర్, 2023 నాడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరనున్నాయి Telugu News 24/7tslocalvibe.com
కాంగ్రెస్ బీజేపీ నుంచి భారీగా చేరికలు
399 Viewsత్వరలో నెరవేరానున్న మల్లంపల్లి మండల ఆకాంక్ష పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు ములుగు జిల్లా,సెప్టెంబర్ 20 బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసా గుతున్నాయి.బుధవారం ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ఆధ్వ ర్యంలో ములుగు పట్టణానికి చెందిన సుమారు వందమంది బిజెపి కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా […]
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
119 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 (హైదరాబాద్) : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన 12వ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని […]
ఏకగ్రీవ తీర్మానం
109 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గజ్వేల్ నుండి పోటీ చేసి సీఎం కావాలని గజ్వేల్ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను రాష్ట్ర వైద్యా శాఖ మంత్రి హరీష్ రావుకు అందజేసిన అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
105 Viewsసెప్టెంబర్ 20 యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










