198 Views24/7 తెలుగు న్యూస్ (జనవరి 25) రేపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 26 ను డ్రైడేగ పరిగణిస్తారు. అందువల్ల తెలంగాణలోని మద్యం దుకాణాలు, బార్లను, రెస్టారెంట్లను రేపు మూసివేయనున్నారు. మద్యం షాపులతోపాటు మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
241 Views(మానకొండూర్ నవంబర్ 18) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులైన వారిపై చిదంబరం చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు దరువు ఎల్లన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ తెలంగాణ బలిదానాలకు మాకు సంబంధం లేదని చిదంబరం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని సీమాంధ్రల మోచేతి నీళ్లు తాగి తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడ్డది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా […]
60 Viewsసిద్ధిపేట జిల్లా సెప్టెంబర్ 9 శనివారం గజ్వేల్ లో అభివృద్ధికి రూ.75 కోట్లు విడుదల చేసి ప్రొసీడింగ్స్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి శ్రీ హరీష్ రావు కి ధన్యవాదములు తెలిపిన బట్టు అంజిరెడ్డి, మెదక్ డీసీబీ డైరెక్టర్ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.27,60,00,000/-, వర్గల్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.18,87,00,000/-, తుప్రాన్ సబ్ డివిజన్ గ్రామాలకు రూ.9,96,00,000/-, బ్యాలెన్స్ వర్కులకు గజ్వేల్ 12,49 ,00,000/-, వర్గల్ రూ.4,58,00,000/-, తుప్రాన్ 1,70,00,000/- […]