157 Viewsఎంపిపి పిల్లి రేణుక కిషన్ ,జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి కెటిఆర్ కు పాలాభిషేకం మహిళాదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపిపి ,మహిళా ప్రతినిధులు తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చ08 : తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022 2023 సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు […]
రాజకీయం
వేములవాడలో మహా దీక్ష
340 Viewsశనివారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దేవస్థాన అభివృద్ధి కొరకు ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తానని చెప్పి మాట ఇచ్చి మోసం చేసినందుకు గత ఏడు సంవత్సరాల నుండి ఏడు వందల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహా దీక్ష కలదు ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ […]
ఎమ్మెల్సీ కవిత ను కలిసిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
170 Viewsప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, మాచారెడ్డి మండల ఎంపీపీ లోయపల్లి నర్సింగారావు గురువారం కలిశారు.* *హైదరాబాద్ లో కవితమ్మను కలిసిపుష్పగుచ్చం అందించగా, ఆగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆగయ్యను కవిత శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
మద్యం దుకాణాల కేటాయింపులకు విస్తృత ఏర్పాట్లు
293 Viewsఈ నెల 20న మద్యం దుకాణాల కేటాయింపుకు చేపట్టే లక్కీ డ్రా ప్రక్రియకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ గురించి సమావేశ మందిరంలో, కార్యాలయ ఆవరణలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ఏర్పాటుకు […]
TDP Has Become An Anti-social Party: YSRCP MP Vijaysai Reddy
323 ViewsNEW DELHI: YSRCP MPs delegation led by Leader of Parliamentary Party V Vijayasai Reddy has urged President Ram Nath Kovind to direct the Law Minister to bring in legislation akin to the Contempt of Courts Act, 1971 that specifically penalizes any deliberate and malicious acts that are intended to insult constitutional functionaries. Speaking to […]
AP CM YS Jagan Thanks Electorate For YSRCP Victory in Badvel
271 ViewsAMARAVATI: Andhra Pradesh Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy expressed his gratitude to the Badvel electorate for the resounding victory of the YSR Congress Party in the Badvel Assembly Constituency Bypolls on Tuesday after the counting of votes had taken place today. The ruling YSRCP has won the Badvel Assembly bye-election […]
గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్!
267 Viewsశీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్‌లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి […]
T20 World Cup 2021 Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు!
287 Viewsటీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. కివీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా 70 బంతుల గ్యాప్ తర్వాత బౌండరీ కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితమైన భారత జట్టు… లక్ష్య ఛేదనకు దిగిన విలియమ్సన్ సేనను కట్టడి చేయలేక పరాజయం మూటగట్టుకుంది. Telugu News 24/7tslocalvibe.com
RRR First Glimpse: ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్
179 Viewsదిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్( ‘రౌద్రం.. రణం.. రుధిరం’).రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయో ట్రీట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా కీరవాణి బీజీఎం స్పెషల్ […]
ఆ నమ్మకంతోనే ఈ సినిమా విడుదల చేస్తున్నాం : సురేశ్‌బాబు
333 Views‘‘పెద్దన్న’ సినిమాని మేము ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్ బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. Telugu News 24/7tslocalvibe.com










