Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

యువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం

131 Viewsయువజన మండల ఉపాధ్యక్షులకు సన్మానం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం రాజకీయం

ముసుగులు తొలగించేలా చర్యలు చేపట్టండి…

96 Views–లేదంటే ఆందోళనలకు సిద్ధం. –తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన జేఏసి నాయకులు (తిమ్మాపూర్ డిసెంబర్ 02) తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టిసి బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించారు.గత ప్రభుత్వం లో రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రాం ల విగ్రహలపై ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపన […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

74 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ […]

రాజకీయం

టిజియుఈఈయు-సిఐటియు యూనియన్ లోకి భారీ చేరికలు

65 Viewsసిద్దిపేట సర్కిల్ గజ్వేల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 327 , టి ఆర్ వికెఎస్ యూనియన్ ల నుండి టిజియుఈఈయు-సిఐటియు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువలా స్వామి , టీజీ ఎస్ పిడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు సింగిరెడ్డి చంద్ర రెడ్డి సమక్షంలో ఓ అండ్ ఎం , ఆర్టిజన్స్ ఉద్యోగులు ఏఎల్ఎమ్ వీరేశం,నాగరాజ్,జేఎల్ఎం సతీష్,ఆర్టిజన్ యాదగిరి,మల్లేశం లను యూనియన్ లోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ గుంటిపల్లి సధాకర్,జిల్లా […]

రాజకీయం

కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం

92 Views– చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ భూమి కోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం నిజాం దొరలను ఎదురించి దొరల గడీలను గడగడలాడించిన తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టడం హర్షణీయమని నూతనంగా ఎన్నికైన చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం రాచమల్ల ఎల్లేష్ […]

రాజకీయం

ఐలమ్మ పోరాట స్పర్తి గొప్పది…

61 Views– గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని తీగుల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పల ప్రవీణ్ కుమార్ గుప్తా అన్నారు. వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ,తిగుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల […]

రాజకీయం

తీగల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

73 Viewsసిద్దిపేట జిల్లా,తీగుల్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్. పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య. మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ కార్యవర్గ సభ్యులు బట్టు దయానంద రెడ్డి అన్నారు. వీర వనిత […]

ప్రాంతీయం రాజకీయం

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

74 Viewsసిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామానికి చెందిన బుడిగే రాజమ్మ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మృతురాలు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 10000 రూపాయలు అందజేశారు. వారితోపాటు శ్రీనివాస్ గౌడ్, తూర్పుంటి లక్ష్మణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత

79 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన గుర్రాల ఆంజనేయులు కు సోమవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ను మర్కుక్ మండల మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం,మాజీ వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి,స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి కలసి అందజేశారు.ఈ కార్యక్రమంలో చేబర్తి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గ్యార మల్లేశం,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య,మాజీ ఆత్మ కమిటీ […]

రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

170 Viewsగజ్వేల్ , ఆగస్టు 30 సిద్దిపేట జిల్లా , వర్గల్ మండలం, మైలారం గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త బురుగుపల్లి శ్రీకాంత్ తల్లి, బూరుగుపల్లి లక్ష్మి అనారోగ్యంతో అకాల మరణం చెందడం జరిగింది.విషయం తెలిసిన వెంటనే మృతురాలి కుమారుడు బూరుగుపల్లి శ్రీకాంత్ ని పరామర్శించి “బట్టు అంజన్న-యువసేన హెల్పింగ్ హాండ్స్” తరఫున 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కారింగుల మహేందర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్ కి భవిష్యత్తులో కూడా […]