రాజకీయం

గంగాధర్ పల్లి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

28 Views

– తాటికొండ రమేష్ గౌడ్

సిద్దిపేట జిల్లా,ములుగు మండల్, గంగాధర్ పల్లి లో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తాటికొండ రమేష్ గౌడ్ , మాజీ ఉప సర్పంచ్ పూరెల్లి సుదర్శన్ రాణి,పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి మాజీ (5) వార్డ్ నెంబర్ తాటికొండ నరేష్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్