31 Views ఉత్సవాలకు రూ.5000 విరాళం కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
రాజకీయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
29 Views– నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన శ్రీ రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము […]
గంగాధర్ పల్లి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
28 Views– తాటికొండ రమేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా,ములుగు మండల్, గంగాధర్ పల్లి లో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తాటికొండ రమేష్ గౌడ్ , మాజీ ఉప సర్పంచ్ పూరెల్లి సుదర్శన్ రాణి,పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి మాజీ (5) వార్డ్ నెంబర్ తాటికొండ నరేష్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
విజయం మనదే.. కమలం వికసిస్తుంది… అంజిరెడ్డి గెలుస్తున్నాడు
31 Viewsఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటింగ్ ప్రచారంలో మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా చిన్నమైల్ అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టబద్రులను కలిసి ఓటు వేయాల్సిందిగా కోరడం జరిగింది. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బిజెపి నాయకులు సందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజు రెడ్డి, కిరణ్ నాయక్, బిజెపి నాయకులు ప్రచారంలో ఉన్నారు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
మొదటి ప్రాధాన్యత ఓటు మాకే ఇవ్వండి… కాంగ్రెస్ శ్రేణులు
267 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వెయ్యాలని గుళ్లపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుళ్ళపెల్లి లక్మారెడ్డి, కంచర్ల రాజు ప్రచారం చేశారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
జోరందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం…
32 Viewsజోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్లను కలిసి కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆల్ ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాలని అభ్యర్థించారు. సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రుల బాసటగా నరేందర్ అన్న ఉంటాడని, నిస్వార్ధంగా నిబద్ధతతో విధేయతగా సమిష్టి కృషితో ఉంటాడని […]
జిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం…
58 Viewsజిల్లా బీజేపీ అధ్యక్షుడికి సన్మానం… ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపి అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి నియామక ఉత్వర్వులు జారీ చేశారు. ఆయన ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఎల్లారెడ్డిపేట మండల మహాళా మోర్చా అద్యక్షురాలు,మండల ఉపాద్యక్షులు దాసరిపూర్ణమ గణేష్ లు రెడ్డబోయిన గోపికి ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీని మరింత బలోపేతం చేయాలని వారు ఆకాంక్షించారు.కార్యక్రమంలో బీజేపి నాయకులు ఉన్నారు. కొండ్లెపు […]
కారణజన్ముడు కెసిఆర్…. సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి
63 Views ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.. -మాజీ జెడ్పిటిసి చీటి లక్ష్మణరావు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వర్స కృష్ణ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభ సందర్భంగా సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
తీన్మార్ మల్లన్నపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
32 Views– క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి దౌల్తాబాద్: రెడ్డి సమాజంపై అసభ్యకరంగా మాట్లాడుతూ విషం చిమ్ముతున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న దమ్ముంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని […]