153 Viewsఎల్లారెడ్డిపేట- మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన చేపూరి రమేష్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెస్ డైరెక్టర్ గా బరిలోకి దిగనున్నట్లు ఒ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చేపూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి అధిష్టానం పిలుపుమేరకు బీఫామ్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ తరఫున సెస్ డైరెక్టర్ గా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. Telugu News 24/7
రాజకీయం
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
162 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]
సెస్ డైరెక్టర్ భరిలో బండారి.,,
141 Viewsఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరెక్టర్ భరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఉంటున్నారు,.lటిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం లో టిఆర్ఎస్ పార్టీ లో పని చేసిన మొదటి తరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట ఎంపిటీసీ వన్ బి సి జనరల్ స్థానం నుంచి టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడి టిఆర్ఎస్ పార్టీ కి కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు , కరీంనగర్ పార్లమెంటు […]
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి…
150 Viewsముస్తాబాద్/ప్రతినిది/నవంబర్/02; పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ ఈరోజు వేములవాడ పట్టణంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు అనిల్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్ ను వెంటనే […]
బి జె పి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
143 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మునుగోడులో టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈటల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ గడీల పాలనకు అవినీతి పాలన ను కుటుంబ పాలన ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు ఒక ఉద్యమ […]
నూతనంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా
136 Viewsముస్తాబాద్/అక్టోబర్/21; భారతదేశంలోని అటల్ బిహారి వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే జాతీయస్థాయి రాజకీయపార్టీలలో ఒకటి. 1980 ఏప్రిల్ 6న ప్రారంభించిన ఈపార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గ మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. ఈసాంప్రదాయ సాంఘిక నియమాలు, దృఢమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో […]
వివేకానంద కూడలిలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు…
135 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో 30 పడకల ఆసుపత్రిని వెంటనే మంజూరు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని స్థానిక నేతలు సీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు జరుపుకున్నారు మరి 30 పడకల ఆసుపత్రి ఎటు పోయినది గతంలో కొందరు నాయకులు పేపర్ […]
భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసిన కారణంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కెసిఆర్ దిష్టిబొమ్మ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం రోడ్డుపై పై రాస్తారోక*
151 Viewsతెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిరసనగా ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తల పై పోలీసు అధికారులు అత్యుత్సాహంతో దాడికి దిగడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది, నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను ఆ కారణంగా ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు భయపడి సస్పెండ్ చేయడం జరిగింది గొంతు నొక్కే ప్రయత్నం చేశారు రాష్ట్ర శాఖ […]
పేదప్రజలకు ఆమోదయోగ్యమైన భడ్జేట్
143 Viewsఎంపిపి పిల్లి రేణుక కిషన్ ,జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు , ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రి కెటిఆర్ కు పాలాభిషేకం మహిళాదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసిన ఎంపిపి ,మహిళా ప్రతినిధులు తెలుగు న్యూస్ 24/7 ఎల్లారెడ్డిపేట మార్చ08 : తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 2022 2023 సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు […]










