రాజకీయం

145 Views

మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి
– ఎల్లారెడ్డిపేట పట్టణ నూతన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా బాధ రమేష్ నో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు

మున్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ పిలుపునిచ్చారు
ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని శనివారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఎన్నుకున్నారు
అధ్యక్షులుగా బాధ రమేష్, ఉపాధ్యక్షులుగా కోల మోహన్ , జవాజి రామస్వామి , అల్లం లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శిగా ఎండపెల్లి కిరణ్ , కోశాధికారిగా మేగి నరసయ్య , కార్యవర్గ సభ్యులుగా అల్లం రాజం. వడ్నాల నారాయణ , బాద శ్రీనివాస్ , సల్వాల చిన్న శ్రీనివాస్ , సాన రాజు , కటుకం బాలయ్య , గౌరవ సలహాదారులుగా. వడ్నాల నరసయ్య , తోట ఆగయ్య నందికిషన్ ,బండారి బాల్ రెడ్డి , మీసం రాజం , వడ్నాల లక్ష్మణ్ , ఎండవెళ్ళి పరశురాములు సాన రవి , 117 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,
ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నందికిషన్ మాట్లాడుతూ సంఘ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు,

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7