148 Viewsప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు […]
రాజకీయం
సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… ముదిరాజ్ కుల సంఘ సభ్యులు
242 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]
సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే రసమయి
258 Views(మానకొండూర్ అక్టోబర్ 15 ) మానకొండూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో మారు పోటీ చేసేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీ ఫామ్ అందుకున్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం, కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం బీఫామ్ ను అందుకున్నారు. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలిచిన ఎమ్మెల్యే రసయి బాలకిషన్, ముచ్చటగా 3వ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా […]
బి ఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కెసిఆర్
195 Viewsబి ఆర్ ఎస్ మానిఫెస్టో 2023 ✓కెసిఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా – రూ.5,00,000 /- భీమా ✓తెలంగాణ అన్నపూర్ణ – ప్రతీ ఇంటికి సన్న బియ్యం (రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకి) ✓ఆసరా పెన్షన్ – 5000/- (సంవత్సరానికి 500 పెంపు) ✓వికలాంగుల పెన్షన్ – రూ 6000/- (5,35,000 కుటుంబాలు కు లబ్ధి. 2024 లో 5000/- మరుసటి సంవత్సరం నుంచి ప్రతి యేట 300/- పెంపు) ✓రైతు బంధు – […]
బీఫామ్ అందుకున్న కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి
156 Viewsతన తాత – నాయనమ్మ (రాఘవరావు – వెంకటమ్మ) దివ్య ఆశీస్సులతో ఎన్నికల కదన రంగంలోకి అడుగుపెట్టిన కల్వకుంట్ల తారక రామారావు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ చేతుల మీదుగా సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా భీ- ఫామ్ అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో సంబరాలు
171 Viewsకొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించిన సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బిజెపి నుండి కాంగ్రెసులో చేరిక
150 Views.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన పదిమంది యువకులు భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన లేగల వినోద్ రెడ్డి. బిజెపి బూత్ ఎన్ రోలర్. కొంగరి సతీష్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మానుక దేవేందర్ తో పాటు పదిమంది యువకులు […]
కులం పేరుతో బిఆర్ఎస్ రాజకీయం చేస్తుంది
228 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ కులంతో రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ ఆదివారం అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ వీడినట్లు ప్రకటించగానే బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ నాయకులకు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మీరు బిఆర్ఎస్ […]










