రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ

131 Views

ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు వర్తిస్తున్నాయని తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *