రాజకీయం

బి ఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కెసిఆర్

114 Views

బి ఆర్ ఎస్ మానిఫెస్టో 2023

✓కెసిఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా – రూ.5,00,000 /- భీమా
✓తెలంగాణ అన్నపూర్ణ – ప్రతీ ఇంటికి సన్న బియ్యం (రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకి)
✓ఆసరా పెన్షన్ – 5000/- (సంవత్సరానికి 500 పెంపు)
✓వికలాంగుల పెన్షన్ – రూ 6000/- (5,35,000 కుటుంబాలు కు లబ్ధి. 2024 లో 5000/- మరుసటి సంవత్సరం నుంచి ప్రతి యేట 300/- పెంపు)
✓రైతు బంధు – ఏకరానికి 16,000/- (ప్రతి సంవత్సరము పెంపు)
✓తెలంగాణ సౌభాగ్యలక్ష్మి స్కీం మహిళలకు గౌరవ బృతి – నెలకి 3000/- (బీపీఎల్ కార్డ్ ఉన్న అర్హులు)
✓అర్హులైన మహిళలకు మరియు అందరూ వర్కింగ్ జర్నలిస్ట్స్ కి 500/- కె వంట గ్యాస్ సిలిండర్.
✓ఆరోగ్య శ్రీ భీమా ని కెసిఆర్ ఆరోగ్య రక్ష గా మార్పు – రూ 15,00,000/-
✓హైదరాబాద్ లో మరో 1,00,000 డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం.
✓ఇంటి జాగ లేని వారికి గవ్నమెంట్ ద్వారా ఇళ్ళ స్థలాల పంపిణీ.
✓ఇళ్ళ జాగా ఉన్నవాళ్ళకి గృహలక్షి స్కీం కొనసాగింపు.
✓అగ్రవర్ణాల పేద పిల్లల కోసం నియోగికవర్గనికి ఒకటి చొప్పున 119 గురుకుల పాఠశాలలు.
✓మహిళా స్వాషక్తి గ్రూప్స్ కి సొంత భవనాలు.
✓ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ.
✓అసైన్డ్ ల్యాండ్స్ పాలసీ.
✓ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్, ఓపిఎస్ పరిశీలన కోసం ఐఏఎస్ కమిటీ నియామకం.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *