రాజకీయం

ప్రవళిక తమ్మునికి ఉద్యోగం

169 Viewsఅక్టోబర్ 18 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి హైదరబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక కుటుంబాన్ని ఆర్దికంగా ఆదుకుంటానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.ఒక వ్యక్తి వేధింపుల వల్లే ప్రవళిక చనిపోయిందని తల్లి, తమ్ముడు తీవ్ర ఆవేదన చెందారు. వారు న్యాయం చేయాలని కోరారు.అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మీకు మి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు అదేవిధంగా ప్రవళిక తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తం,కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం అని అన్నారు. […]

రాజకీయం

చెన్నూరు బరిలో కాంగ్రెస్ – సిపిఐ పార్టీ అభ్యర్థి

119 Viewsచెన్నూరు నియోజకవర్గం లోని చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ పొత్తులో చెన్నూరు అభ్యర్థిని సిబిఐ నుండి నిలబెట్టున్నది. కాంగ్రెస్ పార్టీ నుండి 13 మంది ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు పెట్టుకున్న కూడా అందరిని నిరాకరించి సిపిఐ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది సిపిఐ పార్టీ నుండి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సీఎం కేసీఆర్ బహిరంగ సభ రాజన్న సిరిసిల్ల లో

164 Viewsరాజన్న సిరిసిల్ల నియోజకవర్గం లో సీఎం చంద్రశేఖర రావు బహిరంగ సభ జరుగుతున్నది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీలో పలు చేరికలు

145 Viewsబీఎస్పీలో చేరిన ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ పార్టీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష  సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు నేడు కాట్నపల్లి, పెద్దపల్లి పట్టణం, మియాపూర్, రూప్ నారాయణపేట, ఓదెల, వెంకట్రావుపల్లి, వికాస్ జూనియర్ కాలేజ్ నుండి లెక్చరర్స్ పెద్ద ఎత్తున బీఎస్పిలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ […]

రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ

135 Viewsకాంగ్రెస్ పార్టీ నుండి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 6 గ్యారంటీ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

239 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు(గోపాల్ వాడ) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గంలో ఇంటింటికి టిఆర్ఎస్ పార్టీ

75 Viewsమంచిర్యాల నియోజికవర్గం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లో ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్  నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని పర్షికరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

193 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి సంఘం అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మర్కుక్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మర్కుక్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎర్రగుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎంపిటిసి గోలి నరేందర్, ఏడేళ్లి మల్లేశం కార్యవర్గం సభ్యులుగా ఎన్నుకొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

162 Viewsమంచిర్యాల పట్టణంలోని 03వ వార్డు లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బిఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి కాఫీ కొట్టినట్టుగా ఉంది

167 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి కాపీ కొట్టినట్టుగా ఉందని సోమవారం అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీటీసీ బొగ్గు బాలరాజు యాదవ్,కొమిరిశెట్టి తిరుపతి పటేల్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గర ఆదివారం పార్టీలో చేరగా వీరిని సన్మానించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజలు ఆమోదించే పరిస్థితిలో […]