Breaking News రాజకీయం

వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది…..

178 Viewsవడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు […]

రాజకీయం

వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది

136 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరికి వృత్తిపరమైన పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా అందించేది అన్నారు. […]

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

132 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటి గోపాల్ వాడ,A క్యాబిన్ కాలనిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

114 Viewsమంచిర్యాలజిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 30వ వార్డు (జాఫర్ నగర్) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్యక్రమాలను వివరిస్తూ నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి మన సాగర రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ […]

రాజకీయం

బిజెపి గెలుపులో మహిళలు కీలకపాత్ర పోషించాలి- శ్రీదేవి

117 Viewsబెల్లంపల్లి బీజేపి గెలుపులో మహిళల పాత్ర కీలకం కావాలి బెల్లంపల్లి బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని రాబోవు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని, మహిళలు చైతన్య వంతులు అవుతున్నారని, ఒక కొత్త నాయకత్వం కొరకు ఆలోచన చేస్తున్నారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీజేపి అభ్యర్థి అమురాజుల శ్రీదేవి అన్నారు. చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారి […]

రాజకీయం

కేటీఆర్ తో టీయూడబ్ల్యూజే మీట్-ది-ప్రెస్ కార్యక్రమం

144 Viewsహైదరాబాద్ అక్టోబర్ 28 2023 శాసన సభ ఎన్నికలను పురస్కరించుకొని ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్వాగత సందేశం […]

రాజకీయం

అలంపూర్ శాసన సభ్యుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

126 Viewsఅలంపూర్ అక్టోబర్ 28 అలంపూర్ శాసన సభ్యులు.వి.యం.అబ్రహం వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అలంపూర్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు ముగించుకొని వెళుతున్న సమయంలో జులేకల్ గ్రామ శివారులో ఉన్న శివాలయం ఆర్ డి ఎస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు సాదారణ తనిఖీలు నిర్వహించారు. అందుకు ఎమ్మెల్యే డా.అబ్రహం వారికి సహకరించి, తనిఖీలు పూర్తి అయ్యే వరకు వేచి ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా […]

Breaking News రాజకీయం

సిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం

218 Viewsసిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం సిరిసిల్ల కు డా.. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్

రాజకీయం

యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

151 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31వరకు మాత్రమే అవకాశం అని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతు 18 సంవత్సరాలు నిండిన వారు మరియు అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో […]

రాజకీయం

సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన….

179 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 28:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేర సిద్దిపేట్ జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన దేవగనిక నాగరాజుని,తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. అనంతరం దేవకనిక నాగరాజుకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com