అలంపూర్ అక్టోబర్ 28
అలంపూర్ శాసన సభ్యులు.వి.యం.అబ్రహం వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అలంపూర్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు ముగించుకొని వెళుతున్న సమయంలో జులేకల్ గ్రామ శివారులో ఉన్న శివాలయం ఆర్ డి ఎస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు సాదారణ తనిఖీలు నిర్వహించారు. అందుకు ఎమ్మెల్యే డా.అబ్రహం వారికి సహకరించి, తనిఖీలు పూర్తి అయ్యే వరకు వేచి ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తనిఖీలు సాధారణం అని వారికి సహకరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు..





