105 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్‌దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]
రాజకీయం
టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కింది ..టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
173 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…. టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సెస్ […]
బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం
226 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]
తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం- ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి
128 Viewsతెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం – ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు […]
నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి…
330 Viewsసహాయం…. ఎల్లారెడ్డిపేట జూలై 03 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు […]
ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి….సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
117 Viewsప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి* సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు- ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్: ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా […]
బాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన….
158 Viewsబాలాలయ నిర్మాణం కోసం స్థల పరిశీలన… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో బాలాలయ నిర్మాణం కోసం సోమవారం గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలన చేశారు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం కోసం కోటి 80 లక్షల రూపాయలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు,అట్టి నిధులతో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన ఆలయాన్ని తొలగించి అదే స్థలంలో సుందరీకరిస్తూ నూతన ఆలయ […]
1001 కి చేరుకున్న పుస్తె మట్టెలు నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ…
230 Views1001 కి చేరుకున్న పుస్తే మట్టెల వితరణ నిరుపేద యువతి పెళ్లి కి పుస్తే మట్టెల పంపిణీ… ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ (డబుల్ బెడ్ రూం కాలనికి చెందిన నిరుపేద యువతి పెళ్లి కి ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతా వెంకటరెడ్డి సోమవారం పుస్తే మట్టెలను అందజేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన శివరాత్రి లక్ష్మీ రాజు ల కుమార్తె లావణ్య శిరీష తో ముస్తాబాద్ మండల కేంద్రానికి […]
నిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ….
350 Viewsనిరుపేద పెళ్లికి సింగిల్ విండో చైర్మన్ అండ…. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి లక్ష్మీ – రాజు, కూతురు శిరీష వివాహానికి,5116″రూపాయలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా నిరుపేదలు, ఉంటే ఏ ఆపద వచ్చిన ఒక అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ఆయన అన్నారు దీనికిగాను శిరీష తల్లిదండ్రులు చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు […]
అధైర్యపడవద్దు ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన సింగల్ విండో చైర్మన్
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మొన్నటి రోజున కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలను గురువారం రోజున పరిశీలించారు పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకునేందుకు కృషి చేస్తామని రైతులకు భరోసా కల్పించిన సింగల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఎంపీటీసీ1 పందిళ్ళ నాగరాణి ఎంపీటీసీ 2 ఎనుగందుల అనసూయ ఎడ్లసందీప్ ఎన్గందుల నరసింహులు దొనుకుల రామచంద్రం ఎనుగందుల బాబు దోనుకుల కళ్యాణ్ హనుమయ్య […]










