590 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 గ్రేటర్ వరంగల్ 45 వ డివిజన్ బిఅర్ఎస్ పార్టీ అద్యక్షులు ఉద్యమకారుడు మేరుగు రమేష్ ఇటివల రైలు ప్రమాదoలో మృతి చెందగా ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ […]
రాజకీయం
విరాహత్ అలీని సత్కరించిన ఆర్.కృష్ణయ్య
290 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.విరాహత్ అలీని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, అనుబంధ సంస్థల బాధ్యులు విరాహత్ అలీని సత్కరించారు. అలాగే టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన గంట వెంకటేష్ గౌడ్..
510 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను […]
సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి
281 Views-రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. దౌల్తాబాద్: భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3 న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టా రాజు అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వ […]
ఏసిపి ని కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
278 Viewsఏసిపి రమేష్ ను కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ ఏసిపి కార్యాలయంలో మంగళవారం మర్కుక్ మండల ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సెక్రటరీ తాండా బాలకృష్ణ గౌడ్ ఏసిపి రమేష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఏసిపి రమేష్ జన్మదినం సందర్భంగా వారికి మర్యాద పూర్వకంగా […]
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు..
465 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]
కాకతీయ కాలువకు నీటి విడుదల
289 Viewsరైతులు ఆరు తడి పంటలు వేసుకోవాలి… రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్… (తిమ్మాపూర్ డిసెంబర్ 31) లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ ఆయకట్టు పరిదిలోని పంటలకు నీటిని విడుదల చేసిన బిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కన్నంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు యాసంగి పంటలకు నీళ్ళు అందించటానికి మానేరు నుండి […]
రెండు గ్యారంటీ లు నెల రోజుల్లో అమలు చేశాం – కేకే మహేందర్ రెడ్డి
248 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను నెలరోజుల లోపే అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్రెడ్డి అన్నారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు విలీన గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండానే బిఆర్ఎస్ మందబలంతో మున్సిపాలిటీలో కలిపారని తిరిగి ఇప్పుడు మళ్లీ ప్రత్యేక గ్రామపంచాయతీ చేస్తామని తీర్మానాలు చేయడం వాళ్లకు మతిభ్రమించి మాట్లాడుతున్నారని,అన్నారు. బీఆర్ఎస్ […]
ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే
279 Viewsప్రజా పాలనలో భాగంగా నేడు దండేపల్లి లో ప్రజా పాలనలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల పథకం ఈనెల 28న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలంలో నేడు జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తు స్వీకరణ ఎలా జరుగుతుందో మరియు ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామస్తులు అధిక […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
278 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 30) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు స్థానికులు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమ వెంకటేశం,ఎడెల్లి మల్లేశం, మేకల శ్రీనివాస్,రిపోర్టర్ దొడ్డచారి,ఉప్పరి నరేష్,బాల్ నర్స్,ఎల్లం,స్వామి,వెంకటేష్ తదితరులు ఉన్నారు. […]










