రాజకీయం

దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన అరూరి

537 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6

గ్రేటర్ వరంగల్ 45 వ డివిజన్ బిఅర్ఎస్ పార్టీ అద్యక్షులు ఉద్యమకారుడు మేరుగు రమేష్ ఇటివల రైలు ప్రమాదoలో మృతి చెందగా ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *