ప్రాంతీయం రాజకీయం

ఏసిపి ని కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

267 Views

ఏసిపి రమేష్ ను కలిసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 2)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ ఏసిపి కార్యాలయంలో మంగళవారం మర్కుక్ మండల ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ సెక్రటరీ తాండా బాలకృష్ణ గౌడ్ ఏసిపి రమేష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఏసిపి రమేష్ జన్మదినం సందర్భంగా వారికి మర్యాద పూర్వకంగా కలిసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని ఎసిపి రమేష్ గౌడ్,ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏసిపి రమేష్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *