Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,

277 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ

271 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ కు గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

60 పైసలకు చెక్కు ఇచ్చిన బ్యాంక్

337 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ చారణ కోడికి బారాన మసాలా అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంకు చెక్కును చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మెట్టకు చెందిన రాజవరం రాజశేఖర్ కు రెండు రోజుల కిందట స్పీడ్ పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. బుధవారం బ్యాంకు వాళ్ళు చెక్కు అందించగా అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ నుంచి అకౌంట్ పే ద్వారా 60 […]

రాజకీయం

అక్టోబర్ 16న బి ఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల

246 Viewsఅక్టోబర్ 4 24/7తెలుగు న్యూస్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల మేనిఫెస్టో బి ఆర్ ఎస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఆ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బుధవారం ప్రకటించారు. హరీష్ రావు మాట్లాడుతూ… శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

మల్కాజిగిరి లో కాంగ్రెస్ ఖాళీ

309 Viewsమల్కాజిగిరి:అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ ఈరోజు మల్కాజిగిరిలో కేటీఆర్ సమక్షం లో బిఆర్ఎస్ లో చేరిన మేడ్చల్ – మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

211 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

రాజకీయం

విలేకరుల సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు

155 Viewsసుల్తానాబాద్: అక్టోబర్3 24/7 తెలుగు న్యూస్ సుల్తానాబాద్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి కంచు కోటలాంటి కార్యకర్తలు ఉన్నారని అందుకు నిదర్శనమే పెద్దపల్లి కేటీఆర్ సభ విజయవంతం అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు పారుపల్లి […]

రాజకీయం

లబ్ధిదారులుకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కుల పంపిణి

195 Viewsజగదేవపూర్ మండలo:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ జగదేవపూర్ మండలo మునిగడప గ్రామానికి చెందిన బిసి బంధు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కులను సర్పంచ్ బాల్ లక్ష్మి ఐల్లయ్య,జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, చేతుల మీదుగా లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు గుర్రం సుధాకర్, గోపాల్ పూర్ బీ ఆర్ యస్ […]

రాజకీయం

గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనం

102 Viewsగజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ మంత్రి హరీష్ రావు గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సీఎం కెసిఆర్ కి ఏకగ్రీవ తీర్మానం చేసిన వివిధ వైశ్య సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన వైశ్య సంఘ ప్రతినిధులు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ […]

రాజకీయం

జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 21న యూకేలో బతుకమ్మ సంబరాలు

92 Viewsహైదరాబాద్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు […]