రాజకీయం

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

99 Viewsఅక్టోబర్ 06 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: ఖానాపూర్ పట్టణంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఆమె వెల్లడించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వరాజీనామా పత్రాలను పార్టీకి త్వరలో పంపుతాను అన్నారు. కేవలం కేటీఆర్ మిత్రుడు కు టికెట్ ఇచ్చేందుకు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని నిలిపి వేశారాణి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? […]

రాజకీయం

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది

94 Viewsఅక్టోబర్ 6 మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు తాను అవినీతికి పాల్పడలేదని ఆయన పూజించే సాయి బాబా పై గుడిలో ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య సవాల్ చేశారు. శుక్రవారం మంచిర్యాల లోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో […]

రాజకీయం

భారీగా బిఆర్ఎస్ లోకి చేరికలు.

171 Viewsదేవరుప్పుల అక్టోబర్ 6 :దేవరుప్పుల మండలం పెద్ద మడూరు కాంగ్రెస్ నుండి బిఅర్ఎస్ లో కి భారీ చేరికలు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు పలువురు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బిఅర్ఎస్ పార్టీ లో […]

రాజకీయం

కేటీఆర్ సుడిగాలి పర్యటన.

92 Viewsవరంగల్ అక్టోబర్ 6 : వరంగల్లో కేటీఆర్ సుడిగాలి పర్యటన. 668 కోట్ల 97 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన. తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు( అలియాస్) కేటీఆర్ శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టినారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు […]

రాజకీయం

కుట్టు మిషన్లు పంపిణీ

92 Viewsభరత్ నగర్ : అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ భరత్ నగర్ కాలనీలో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్ తో పాటు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సొంత ఖర్చులతో పంపిన కుట్టు మిషన్లను మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్, ఫతేనగర్ కార్పోరేటర్ పండాల సతీష్ గౌడ్ కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంబటి […]

రాజకీయం

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ మంజుల రమేష్

216 Viewsజగదేవపూర్ మండల్:అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ జగదేవపూర్ మండల పరిధిలోని బిజీ వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ ,ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ మెంబర్ వెంకటేష్, స్థానిక ఎంపిటిసి, కిరణ్ గౌడ్ ,ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది, ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దసరా బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి మహిళ కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే కేసీఆర్ ఆలోచన విధానం అని అన్నారు మహిళా […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

196 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ….

179 Viewsమహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని […]

రాజకీయం

బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు

431 Viewsఅక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు. ఇతను బి ఆర్ ఎస్ పార్టీ నుండి మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేయనున్నారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి కూడా కొక్కిరాల ప్రేమ సాగరం మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు గెలుపు కోసం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. […]

రాజకీయం

కర్కపట్ల లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

161 Viewsకర్కపట్ల: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారంనాడు స్థానిక సర్పంచ్ గాజే నర్సింలు అధ్యక్షతన ఎంపీపీ పాండు గౌడ్, గారు జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, సుగునాకర్ రెడ్డితో కలిసి నూతన గ్రామపంచాయతీ […]