166 Viewsగడప గడపకు ప్రేమ్ సాగర్ రావు ఈరోజు హజీపూర్ మండల పడ్తన్ పల్లి మరియు రాంపూర్ గ్రామాల్లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను మరియు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.ఎస్ లోకి చేరికలు
150 Viewsమంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామం నుండి సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరిక ఎమ్మెల్యే నివాసం లో లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ గ్రామం 25 మంది కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనారిటీలు మంచిర్యాలలో
185 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల మున్సిపాలిటీ 35 వ వార్డుకు చెందిన బి.ఆర్ ఎస్ మాజీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలీం మరియు వారి అనుచరులు దాదాపు 100 మంది అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ని 01 వ వార్డు రాజీవ్ నగర్ కి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు కనకయ్య మరియు వారి మిత్రబృందం దాదాపు 150 మంది శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ […]
ప్రతినిత్యం ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే
126 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డ్ నెంబర్ సీతారామ కాలనీ లో ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు […]
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డితో సమావేశం
144 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి గారి స్వగృహంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి కలిసి పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రత్యేక నిఘ పెట్టిన ఎన్నికల కమిషన్
104 Viewsఅక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది. ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు. షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో […]
మంచిర్యాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
165 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు లక్షెటీపేట , వెంకట్రావుపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తున్న టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్, బిజె పి పార్టీలకు రాజీనామా….
165 Viewsదుబ్బాక అక్టోబర్ 12:20 మంది పెద్దగుండవెళ్లి యువత బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామ 20 మంది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ యువత నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించిన మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే […]
గడపగడపకు గ్యారంటీ కార్డుల పంపిణీ
260 Views (తిమ్మాపూర్ అక్టోబర్ 12) మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం బూత్ నెంబర్ 166 లో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కిష్టారెడ్డి అధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ సమక్షంలో గురువారం గడపగడపకి గ్యారెంటీ కార్డుల పంపిణి కార్యక్రమం చేపట్టారు.కార్డులో పొందపరచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు.ఈ ఆరు గ్యారెంటీలతో ప్రతి కుటుంబంలో వెలుగు నిండుతాయని తప్పకుండా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి, […]
ఎంపీని కలిసిన గొర్రెల పెంపకందారులు
156 Viewsదౌల్తాబాద్: మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు గురువారం గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. తాము గొర్రెల యూనిట్ల కోసం గతంలోనే డీడీలు కట్టామని, తమకు వెంటనే గొర్రెల యూనిట్లు ఇప్పించాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డీడీలు కట్టినందున వీరికి గొర్రెల యూనిట్లు అందజేసేలా […]










