రాజకీయం

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డితో సమావేశం

102 Views

అక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7

మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి గారి స్వగృహంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద రెడ్డి  కలిసి పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *