అక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల నియోజకవర్గంలో
మంచిర్యాల మున్సిపాలిటీ 35 వ వార్డుకు చెందిన బి.ఆర్ ఎస్ మాజీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలీం మరియు వారి అనుచరులు దాదాపు 100 మంది అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ని 01 వ వార్డు రాజీవ్ నగర్ కి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు కనకయ్య మరియు వారి మిత్రబృందం దాదాపు 150 మంది శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
