రాజకీయం

ప్రతినిత్యం ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే

109 Views

అక్టోబర్ 13 తెలుగు న్యూస్ 24/7

ప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డ్ నెంబర్ సీతారామ కాలనీ లో ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు వర్తిస్తున్నాయని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *