రాజకీయం

బీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ బి ఫామ్ ను అందుకున్న నడిపల్లి దివాకర్ రావు.

142 Viewsమంచిర్యాల 15 అక్టోబర్: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,  ముఖ్యమంత్రి కేసీఆర్  చేతుల మీదుగా మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ బి ఫామ్ ను అందుకోవడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

బి ఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కెసిఆర్

204 Viewsబి ఆర్ ఎస్ మానిఫెస్టో 2023 ✓కెసిఆర్ భీమా ప్రతీ ఇంటికి ధీమా – రూ.5,00,000 /- భీమా ✓తెలంగాణ అన్నపూర్ణ – ప్రతీ ఇంటికి సన్న బియ్యం (రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకి) ✓ఆసరా పెన్షన్ – 5000/- (సంవత్సరానికి 500 పెంపు) ✓వికలాంగుల పెన్షన్ – రూ 6000/- (5,35,000 కుటుంబాలు కు లబ్ధి. 2024 లో 5000/- మరుసటి సంవత్సరం నుంచి ప్రతి యేట 300/- పెంపు) ✓రైతు బంధు – […]

రాజకీయం

బీఫామ్ అందుకున్న కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి

169 Viewsతన తాత – నాయనమ్మ (రాఘవరావు – వెంకటమ్మ)  దివ్య ఆశీస్సులతో ఎన్నికల కదన రంగంలోకి  అడుగుపెట్టిన కల్వకుంట్ల తారక రామారావు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్  చేతుల మీదుగా సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా భీ- ఫామ్ అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో సంబరాలు

181 Viewsకొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించిన సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బిజెపి నుండి కాంగ్రెసులో చేరిక

161 Views.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన పదిమంది యువకులు భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన లేగల వినోద్ రెడ్డి. బిజెపి బూత్ ఎన్ రోలర్. కొంగరి సతీష్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మానుక దేవేందర్ తో పాటు పదిమంది యువకులు […]

రాజకీయం

కులం పేరుతో బిఆర్ఎస్ రాజకీయం చేస్తుంది

240 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ కులంతో రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ ఆదివారం అన్నారు.ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ వీడినట్లు ప్రకటించగానే బిఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపు పటేల్ నాయకులకు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మీరు బిఆర్ఎస్ […]

రాజకీయం

9 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఏమి జరిగిందో చెప్పాలి

148 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ తోమిదేళ్ల పాలనలో కోనాపూర్ గ్రామం ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సర్పంచ్ పంచమి స్వామి, కోనాపూర్ బిజెపి గ్రామ అధ్యక్షుడు రమేష్ గౌడ్ లు అన్నారు. శనివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో బిజెపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎంపీ హోదాలో ఉండి గ్రామానికి ఇచ్చిన హామీలు మర్చిపోయారని వారన్నారు.. గ్రామపంచాయతీ భవనం పెండింగ్ పనులకు ఎంపీ గత ఆరు నెలల […]

రాజకీయం

గాంధీభవను రెడ్డి భవన్ గా మార్చారు – బీసీ సంఘాలు

123 Viewsగాంధీ భవన్‌ను రెడ్డి భవన్‌గా మార్చి బీసీ నాయకులకు తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పొన్నాల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]

రాజకీయం

అధికారులకు ఎన్నికల నిర్వహణపై అవగాహన

242 Views-మానకొండూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి లక్ష్మికిరణ్ (తిమ్మాపూర్ అక్టోబర్ 14 ) కరీంనగర్ జిల్లా మానకొండూరు అసెంబ్లీ నియోజ కవర్గం పరిధిలోని ఎలక్షన్ కో-ఆర్డినేషన్ పై రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఎన్నికల నిర్వహణ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని శనివారం అలుగునూరులోని ప్రైవేట్ బాంకెట్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి లక్ష్మికిరణ్, రూరల్ ఏసిపి కరుణాకర్ రావు, నోడల్ ఆఫీసర్ ఏసిపి మాధవి తో పాటు ఆయా […]

రాజకీయం

నస్పూర్ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రేమ్ సాగర్ రావు

262 Viewsటీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమ్మకాలు.. కొనుగోళ్లు అధికం అయ్యాయి. ఎప్పుడు ఎవ్వరు అమ్ముడుపోతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత చరిత్రను ద్రుష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలి. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలపై నాకు విశ్వాసం ఉంది. ఈ దఫా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పకుండా నన్ను గెలిపిస్తారు. ఇంద్రవెల్లి, నస్ఫూర్ సత్యాగ్రహ సభను విజయవంతం చేసిన ఘనత కార్యకర్తలదే. ఈ 45 రోజులు కష్టపడితే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. […]