151 Viewsకాంగ్రెస్ పార్టీ నుండి ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ స్పీడ్ పెంచిన కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు 6 గ్యారంటీ పథకాలను గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
251 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు(గోపాల్ వాడ) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల నియోజకవర్గంలో ఇంటింటికి టిఆర్ఎస్ పార్టీ
88 Viewsమంచిర్యాల నియోజికవర్గం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామం లో ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుస్కుంటూనే మరోవైపు ఏమైన సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుని పర్షికరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
206 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం పద్మశాలి సంఘం అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మర్కుక్ మండల పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మర్కుక్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ఎర్రగుంట శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎంపిటిసి గోలి నరేందర్, ఏడేళ్లి మల్లేశం కార్యవర్గం సభ్యులుగా ఎన్నుకొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
173 Viewsమంచిర్యాల పట్టణంలోని 03వ వార్డు లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
బిఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి కాఫీ కొట్టినట్టుగా ఉంది
178 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి కాపీ కొట్టినట్టుగా ఉందని సోమవారం అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎంపీటీసీ బొగ్గు బాలరాజు యాదవ్,కొమిరిశెట్టి తిరుపతి పటేల్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దగ్గర ఆదివారం పార్టీలో చేరగా వీరిని సన్మానించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మేనిఫెస్టో ను ప్రజలు ఆమోదించే పరిస్థితిలో […]
నస్పూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ
164 Viewsప్రతినిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డ్ నెంబర్ సీతారాంపల్లి లో ప్రజలతో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, పుట్టిన పసిబిడ్డ నుండి ముసలోల్ల వరకు ఉండే నిరుపేదలకు ప్రతి ఒక్కరికి వివిధ రూపాల్లో పథకాలు […]
సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… ముదిరాజ్ కుల సంఘ సభ్యులు
256 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]
సీఎం కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే రసమయి
270 Views(మానకొండూర్ అక్టోబర్ 15 ) మానకొండూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరో మారు పోటీ చేసేందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీ ఫామ్ అందుకున్నారు. హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం, కేసీఆర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం బీఫామ్ ను అందుకున్నారు. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసి గెలిచిన ఎమ్మెల్యే రసయి బాలకిషన్, ముచ్చటగా 3వ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా […]









