రాజకీయం

కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల బ్రతుకులు ఆగం అయినట్టే

262 Views -రేణికుంటలో ప్రజా ఆశీర్వాద సభ లో ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 27) తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో శుక్రవారం రాత్రి సర్పంచ్ బోయిని కొంరయ్య, అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ హాజరయ్యారు. రేణికుంట ఆడబిడ్డలు బతుకమ్మలు, భోనాలతో ఘనస్వాగతం పలికారు. రసమయన్న మూడవ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు హోరెత్తించారు.వివిధ పార్టీలకు చెందిన 100 మంది […]

రాజకీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

130 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 27 జగదేవపూర్ : జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన ఆశీర్వాదం, ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన గోలి నవీన్ రెండు రోజుల క్రితం మృతి చెందారు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు, అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత […]

రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

112 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 26వ వార్డు (గౌతమ్ వాడ)లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి  ప్రేమ్ సాగర్ రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి […]

రాజకీయం

కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం…

96 Viewsనిర్మల్ అక్టోబర్ 27: కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం. రాష్ట్ర ఐటీ శాఖ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆవిలంబిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతుబంధు పథకం ని […]

రాజకీయం

సమైక్య రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలను తొక్కి పెట్టుండ్రు

185 Viewsఅక్టోబర్ 26 సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడలేదని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,చింత ప్రభాకర్ లు అన్నారు. సదాశివపేట మం. పెద్దపూర్ గ్రామంలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో చింతా ప్రభాకర్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని సందడి చేశారు. డీజే పాటలతో బతుకమ్మ చుట్టూ మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. తదనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అతిథులను ఘనంగా సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సిద్దిపేటలో విస్తృతంగా వాహన తనిఖీలు

181 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 26 24/7 తెలుగు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం వాహన తనిఖీల లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేని రూ.162000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. […]

రాజకీయం

అచ్చంపేటలో ప్రసంగం….

125 Viewsఅచ్చంపేట అక్టోబర్ 26:అచ్చంపేట సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు . తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్సరంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి . ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు . 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. • ఇయ్యాల లేచినోడు లెవ్వనోడు వచ్చి కేసీఆర్ […]

రాజకీయం

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

175 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 26) రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల రమేష్, ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సమక్షంలో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రాజీవ్ రహదారి పై బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో దానికి నిరసనగా రేవంత్ […]

రాజకీయం

ఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటఆగయ్య

168 Viewsఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ కేటాయించిన ప్రచార రథానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు లు గురువారం . జెండా ఊపి ప్రారంభించారు ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

221 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవ్వంపల్లి (తిమ్మాపూర్ అక్టోబర్ 26) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు రాము,రమేష్, 100 మంది యువత కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చి పదేళ్ళుగా ప్రజలను మోసం చేసిన […]