రాజకీయం

బిజెపి గెలుపులో మహిళలు కీలకపాత్ర పోషించాలి- శ్రీదేవి

128 Viewsబెల్లంపల్లి బీజేపి గెలుపులో మహిళల పాత్ర కీలకం కావాలి బెల్లంపల్లి బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని రాబోవు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరచాలని, మహిళలు చైతన్య వంతులు అవుతున్నారని, ఒక కొత్త నాయకత్వం కొరకు ఆలోచన చేస్తున్నారని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీజేపి అభ్యర్థి అమురాజుల శ్రీదేవి అన్నారు. చట్ట సభల్లో 33% రిజర్వేషన్ కల్పించి వారి […]

రాజకీయం

కేటీఆర్ తో టీయూడబ్ల్యూజే మీట్-ది-ప్రెస్ కార్యక్రమం

158 Viewsహైదరాబాద్ అక్టోబర్ 28 2023 శాసన సభ ఎన్నికలను పురస్కరించుకొని ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య బాధ్యులతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మీట్-ది-ప్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్వాగత సందేశం […]

రాజకీయం

అలంపూర్ శాసన సభ్యుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

138 Viewsఅలంపూర్ అక్టోబర్ 28 అలంపూర్ శాసన సభ్యులు.వి.యం.అబ్రహం వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా అలంపూర్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు ముగించుకొని వెళుతున్న సమయంలో జులేకల్ గ్రామ శివారులో ఉన్న శివాలయం ఆర్ డి ఎస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీసులు సాదారణ తనిఖీలు నిర్వహించారు. అందుకు ఎమ్మెల్యే డా.అబ్రహం వారికి సహకరించి, తనిఖీలు పూర్తి అయ్యే వరకు వేచి ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా […]

Breaking News రాజకీయం

సిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం

231 Viewsసిరిసిల్ల సింహగర్జనను విజయవంతం చేద్దాం సిరిసిల్ల కు డా.. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ సిరిసిల్ల కాలేజి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్

రాజకీయం

యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

165 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ అన్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అక్టోబర్ 31వరకు మాత్రమే అవకాశం అని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతు 18 సంవత్సరాలు నిండిన వారు మరియు అన్ని అర్హతలు ఉండి ఓటరు జాబితాలో […]

రాజకీయం

సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన….

197 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 28:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేర సిద్దిపేట్ జిల్లా యూత్ అధ్యక్షునిగా వర్గల్ మండలానికి చెందిన దేవగనిక నాగరాజుని,తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. అనంతరం దేవకనిక నాగరాజుకి శాలువా కప్పి సన్మానించడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

బిజెపి గెలిస్తే బీసీలకే ముఖ్యమంత్రి పదవి

133 Viewsమంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ బి. సి నీ ముఖ్యమంత్రి గా ప్రకటించడంపై హర్షము వ్యక్తం చేస్తూ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. నిన్న సూర్యాపేట లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోమ్ శాఖ మాత్యులు అమిత్ షా  తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి వస్తే బీసీ నీ ముఖ్యమంత్రి గా ప్రకటించిండం పై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్  ఆధ్వర్యంలో సీసీసీ […]

Breaking News రాజకీయం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి…

270 Viewsవరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి… బిజెపి గొల్లపల్లి గ్రామ శాఖ తరుపున వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు రాచర్ల గొల్లపల్లి లోని బీజేపీ నాయకులు వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచాలని మరియు వరి ధాన్యం దళారుల పాలు కాకుండా కోతలు లేకుండా చూడాలని వారు కోరారు వరి కోతలు చేపట్టి పదిహేను రోజులు అవుతున్న ఇంకా కొనుగోలు కేంద్రాలను చేపట్టలేదని ఇదే అదునుగా భావించి దళారులు తక్కువ ధరకు విక్రయించు చున్నరని […]

రాజకీయం

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

265 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని సింగయ్యపల్లి, అనంతగిరిపల్లి గ్రామాలకి చెందిన కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా కండువా కప్పుకొని రెండు గ్రామాల కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు రాజకీయం

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుంది : కేకే మహేందర్

151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శనివారం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఊరు బాగుపడుతుందని అన్నారు. పసుల కృష్ణ ఆధ్వర్యంలో రజక సంఘం సభ్యులు మహిళలు గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్రామంలో ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ అనుచరులు. నలుగురికి […]