233 Viewsపాలకుర్తి నవంబర్ 1 :పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బి అర్ ఎస్ లో చేరికలు. గులాబీ కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామం గుట్ట కింది తండా కి చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సమ్మన్న, సోమయ్య, యాదగిరి తదితరులు, తొర్రూరు మండలం, కంఠయపాలెం గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు, తొర్రూర్ […]
రాజకీయం
మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
249 Viewsమంచిర్యాల జిల్లా ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని 04వ వార్డు లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తూ, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నే భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నేడు తెలంగాణకు భారత ఎన్నికల బృందం
196 Viewsరాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది.. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. […]
కరీంనగర్ జిల్లాలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త జైపాల్ రెడ్డి
275 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కొత్త జైపాల్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది, టికెట్ దొరకని అభ్యర్థులు కొందరు నేతలు వేరే పార్టీలకు మారుతున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఎల్లారెడ్డిపేట లో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్..
338 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]
బిఆర్ఎస్ పార్టీలో చేరిన జనార్దన్ రెడ్డి & విష్ణువర్ధన్ రెడ్డి
282 Viewsనాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు. మంగళవారం నాడు కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి,విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లోజరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
గులాబీ మయమైన గొల్లపల్లి
373 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రసమయి (తిమ్మాపూర్ అక్టోబర్ 30) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపి నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ సమక్షంలో సర్పంచ్ మల్లెతుల అంజయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని […]
మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి బిజెపి పార్టీ
342 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటి రెడ్డి కాలనిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నస్పూర్ మున్సిపాలిటీలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ
217 Viewsమంచిర్యాల జిల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీలోని 09వ వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










