తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న కొత్త జైపాల్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈరోజు నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది, టికెట్ దొరకని అభ్యర్థులు కొందరు నేతలు వేరే పార్టీలకు మారుతున్నారు.
