నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్థన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకీ ఇటీవలే రాజీనామా చేశారు.
మంగళవారం నాడు కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి,విష్ణువర్థన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్ లోజరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.






