రాజకీయం

ఎమ్మేల్యే, ఎంపీలకు భద్రత పెంపు

231 Views

అక్టోబర్ 31

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచిన ప్రభుత్వం.

2+2 ఉన్న భద్రతను 4+4 గా పెంచుతూ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి అనిల్ కుమార్.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *