మంచిర్యాల జిల్లా
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీలోని 09వ వార్డు లో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుని, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.
