201 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జనవరి 18) పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామ దూడల మల్లికార్జున స్వామి జాతరనీ పురస్కరించుకొని స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
260 Viewsజగిత్యాల : సెప్టెంబరు 28 24/7 Ts news జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
225 Viewsముస్తాబాద్, డిసెంబర్ 6 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న డా, బి ఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు నిర్వహించిన బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల. బడుగు బలహీనర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలి అర్పించిన డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, సిబ్బంది హరీశ్, సురేశ్, దివ్య, కిరణ్మయి, మురళి, ప్రసాద్, అనిత తదితరులు పాల్గొన్నారు. No Slide Found […]