228 Viewsమంచిర్యాల జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల్ 11 వార్డు ఎసిసి సుభాష్ నగర్ లో నడిపెల్లి దివాకర్ రావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ 11 వార్డ్ ఇంచార్జ్, మాజీ కౌన్సిలర్ ఎడ్ల లలిత శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11 వార్డు అధ్యక్షులు నవీన్,యూత్ అధ్యక్షులు కంది హరీష్, మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షులు నల్ల శంకర్,సీనియర్ నాయకులు నడిపెల్లి […]
రాజకీయం
నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభ
219 Viewsతెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు. గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ […]
సిరిసిల్లలో దోపిడిని అరికట్టి కాషాయ జండా ఎగర వేయాలి
300 Viewsసిరిసిల్ల భాజపా శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమదేవి ఎల్లారెడ్డిపేట మండలం 02 నవంబర్ 23 సిరిసిల్లలో జరిగే దోపిడిని అరికట్టి కాషాయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల శాసనసభ అభ్యర్థి రాణి రుద్రమ దేవి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భాజపా నాయకులతో కలిసి నూతన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాజపా తోనే సిరిసిల్లలో జరిగే దోపిడీని అరికట్టాగలమని వారు సూచించారు. బి ఆర్ఎస్ అవినీతిని […]
యువ ఆత్మీయ సమ్మేళన సభా స్థలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,
321 Viewsఎల్లారెడ్డిపేట నవంబర్ 02 : ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఈనెల 6వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యువ ఆత్మీయ సమ్మేళన సభ కోసం గాయిత్రి డిగ్రీ కళాశాల వెనుక గల ఖాళీ స్థలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య లు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు, వారి వెంట ఎల్లారెడ్డిపేట ఎంపీపీ.పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎఎంసి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు […]
నూతన నియామకం…
307 Views(తిమ్మాపూర్ నవంబర్ 02) కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులుగా తిమ్మాపూర్ మండలం మక్తపెల్లి కి చెందిన చింతం శ్రీనివాస్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ…. తిమ్మాపూర్ మండలంలో బీజేపి పార్టి బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తన నియామకానికి సహకరించిన మండల, జిల్లా కార్యావర్గం తో పాటుగా […]
మంత్రి కేటీఆర్ కాన్వాయ్ తనిఖీలు
301 Viewsనవంబర్ 1 కాళ్ళకల్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న క్రమంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎమ్మెల్యేగా గెలిపించండి.
253 Viewsమెదక్ నవంబర్ 1 :గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసిన బీఆరెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ శేరి. *ఎమ్మెల్యే గా పద్మా దేవేందర్ రెడ్డి ని గెలిపించాలని కార్యకర్తలను కోరిన ఎమ్మెల్సీ శేరి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు హరిశ్ రావు అధ్యక్షతన ఎమ్మెల్సీ శేరి వ్యవసాయ క్షేత్రంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మెదక్, హావేలి ఘనపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ […]
శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
267 Viewsఎర్రవల్లి నవంబర్ 1:శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్. లోక కళ్యాణార్థం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీ యాగం నిర్వహించారు. శత చండీయాగంలో భాగంగా గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, నవాక్షరీ మూల మంత్ర జప అనుష్ఠానము, రాహు బృహస్పతి నంధిశాంతి, […]
బిజెపి నుండి కాంగ్రెస్ లోకి చేరిన గడ్డం వివేక్ వెంకటస్వామి
260 Viewsబీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు వంశీకి చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ను కేటాయించాలన్న హామీ పై హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుత సోనియా, మల్లిఖార్జున్ నాయకత్వం బలోపేతం కోసం వివేక్ పార్టీలో చేరారని చెప్పారు. కీలక సమయంలో వివేక్ పార్టీలో చేరారన్నారు. వారి […]










