ఎల్లారెడ్డిపేట నవంబర్ 02 :
ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఈనెల 6వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యువ ఆత్మీయ సమ్మేళన సభ కోసం గాయిత్రి డిగ్రీ కళాశాల వెనుక గల ఖాళీ స్థలాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య లు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు,
వారి వెంట ఎల్లారెడ్డిపేట ఎంపీపీ.పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, ఎఎంసి మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు అందె సుభాష్, గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, గ జన్ నాయక్ , హాసన్ బాయి, కిషన్, యూత్ లీడర్లు గన్నమనేని సుధాకర్ రావు,భంటీ గౌడ్ , ప్రమోద్, తదితరులు ఉన్నారు
