(తిమ్మాపూర్ నవంబర్ 02)
కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులుగా తిమ్మాపూర్ మండలం మక్తపెల్లి కి చెందిన చింతం శ్రీనివాస్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి గురువారం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ….
తిమ్మాపూర్ మండలంలో బీజేపి పార్టి బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తన నియామకానికి సహకరించిన మండల, జిల్లా కార్యావర్గం తో పాటుగా ముఖ్య నాయకులకు ధన్యవాదములు తెలిపారు.




