జగదేవ్పూర్ నవంబర్ 1 :జగదేవ్పూర్ మండలంలోని హెడ్ కోటర్స్ కొండపోచమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రచార రథా సారథిలను ప్రారంభించి, అనంతరం జంగంరెడ్డి పల్లిలో ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
22 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
52 Viewsధన్యవాదములు తెలిపిన పద్మశాలి సంఘ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో చేనేత కళాకారులకు వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రకటించారు. చేనేత మిత్ర ద్వారా జియో టాగింగ్ ద్వారా ప్రతి మగ్గానికి మూడు వేల రూపాయలు చేనేత కార్మికుల ఖాతాలో జమ ప్రకటన, సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారుల ఖాతాలో 2000 రూపాయలు, ఇద్దరు అనుబంధ కార్మికుల ఖాతాలో 500 […]
111 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై మునుగోడులో టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈటల రాజేందర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ గడీల పాలనకు అవినీతి పాలన ను కుటుంబ పాలన ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు ఒక ఉద్యమ […]