229 Viewsమంచిర్యాల ఆర్టీసీ బస్ డిపో లో కార్మికులను కలిసి,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
సిపిఎం తొలి జాబితా విడుదల
277 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటించుకొని ప్రచారం కూడాచేసుకుంటున్నారు. అభ్యర్థుల ను ప్రకటించే విషయంలో కొంత ఆలస్యం అయినా నేడు ఆదివారం విడుదల చేసింది. సీపీఎం తొలి జాబితాలో 14 మందికి చోటు దక్కింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే జిల్లాల్లో ఎన్నికల […]
నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
400 Viewsమంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు అరుణక్కనగర్ లో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన 500 మంది నాయకులు, కార్యకర్తలు, మహిళలు వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
దేశంలో ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా..
373 Viewsహైదరాబాద్ నవంబర్ 4:దేశంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదని కోరుకుంటా.. కేటీఆర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు..దేశంలో ఎక్కడా అధికారంలోకి రాకూడదని కోరుకుంటా అన్నారు. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారని.. […]
ఇంటి ఇంటికి తిరిగి ఎన్నికల ప్రచారం…
278 Viewsవర్గల్ మండల్ మీనాజ్పేట్ నవంబర్ 4 :గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని మీనాజిపేట్, మక్త గ్రామలలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మండల ప్రజా ప్రతినిధులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటి ఇంటి తిరిగి కేసీఆర్ కారు గుర్తుకు ఓటు వేయమని ప్రచారము నిర్వహించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com
బిజెపి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం.
387 Viewsవర్గల్ మండల్ గౌరారం నవంబర్ 4 :వర్గల్ మండలం గౌరారంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి,గ్రామ దేవతలను దర్శించుకున్నా బిజెపి గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్. వర్గల్ మండల కేంద్రం గౌరారంలో జిల్లా అధికార ప్రతినిధి వర్గల్ మండల ఇంచార్జ్ పూదరి నందన్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్, బీజేవైఏం ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి బూత్ […]
మంచిర్యాల మున్సిపాలిటీలో బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం
295 Viewsమంచిర్యాల మున్సిపాలిటి జన్మభూమి నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
337 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డ్ మరియు 17 వార్డ్లో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. అనంతరం ఎమ్మెల్యే […]
స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్
317 Viewsరాజన్న సిరిసిల్ల 04 నవంబర్23:సిరిసిల్ల నియోజకవర్గంలో తొలి నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశించి నిరాశకు గురైన విషయం తెలిసిందే. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి తొలి నామినేషన్ దాఖల్ చేశారు. Telugu News 24/7
వర్గల్ మండలంలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం విజయవంతం.
198 Viewsవర్గల్ మండల్ నవంబర్ 3:వర్గల్ మండలంలో బిఆర్ఎస్ రోడ్ షో సామలపల్లి అనే గ్రామం లో ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైనది. ఈ రోడ్ షో లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోడ్డు షో సామల పల్లి, నెమటూర్, మాదారం వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఆయా గ్రామాల ప్రజలు బిఆర్ఎస్ నాయకులకు ఘనంగా […]










