రాజకీయం

బిజెపి గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం.

350 Views

వర్గల్ మండల్ గౌరారం నవంబర్ 4 :వర్గల్ మండలం గౌరారంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి,గ్రామ దేవతలను దర్శించుకున్నా బిజెపి గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్.

వర్గల్ మండల కేంద్రం గౌరారంలో జిల్లా అధికార ప్రతినిధి వర్గల్ మండల ఇంచార్జ్ పూదరి నందన్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్, బీజేవైఏం ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి బూత్ అధ్యక్షులు పూదరి ప్రశాంత్ గౌడ్,మంకి యాదగిరి ఆధ్వర్యంలో ర్యాలీతో ప్రచారం చేస్తూ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి గ్రామ దేవతలను దర్శించుకున్నారు.

బిజెపి గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దేవేందర్ రెడ్డి, చారి,శ్రీనాద్,శ్రీశైలం,శ్రీకాంత్,కుమార్,నవీన్,రాము,నిఖిల్,పవన్ జిల్లా,మండల పదాధికారులు మోర్చా అధ్యక్ష పదాధికారులు ముదిరాజులు,అభిమానులు గౌరారం గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *