మంచిర్యాల మున్సిపాలిటి జన్మభూమి నగర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది.
