53 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 18 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ లో నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మెదక్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య,బీజేపీ మండల ఉపాధ్యక్షులు తాడురి మహేష్ గౌడ్,బీసీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు రమేష్ గుప్త,ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్,కుంట […]
154 Viewsరాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందుకు ఈసీ బృందం నేడు తెలంగాణకు రానుంది.. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు సతీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండ్రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనుంది. ఈసీ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అధికారులతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఇతర అధికారులతో కూడా సమావేశం కానున్నారు. […]
173 Viewsఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా తంగళ్ళపల్లి రజిత అని మహిళకు రూ,,27 వేల చెక్కు మంజూరూ అయింది.చెక్కును సర్పంచ్ నర్సా గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారురలికి శుక్రవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉస్మాన్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు దేవరాజ్, ఏఎంసి మాజీ డైరెక్టర్ సింగారం దేవరాజు, బిఆర్ఎస్ యువజన నాయకులు మంగోలి శ్రీనివాస్, ఘనగోని దేవరాజ్, ముత్యాల బాలరాజ్, గణగొని తిరుపతి, ఇమ్మడి బాబు, గణగొని బంటి, […]