రాజకీయం

ఏకగ్రీవ తీర్మానం…

295 Viewsవర్గల్ మండల్ నవంబర్ 7: వర్గల్ మండలం, గ్రామం అనంతగిరిపల్లిలో యాదవ సంఘం పెద్దలు మరియు అప్పిడి సునీత వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఉప సర్పంచ్ బండ్ల కనకరాజు, యాదవ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మల నరసింహులు, గ్రామం యాదవ యువకులు మరియు యాదవ పెద్దలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎఫ్ డిసి చైర్మన్ ప్రతాప్కు తీర్మాన పత్రం అందజేయడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

కెసిఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష

279 Viewsనవంబర్ 7 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో స్థానిక కౌన్సిలర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి మరియు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక రకాల సంక్షేమలు అవినీతి లేకుండా గడప గడపన అందిస్తున్న సీఎం కేసీఆర్  కి  మనం అందరం రుణపడి ఉండాలని […]

రాజకీయం

చెన్నూరు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్

288 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా దుర్గం అశోక్ ను  ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.  దుర్గం అశోక్ ను చెన్నూరు నియోజకవర్గం లో చేస్తున్న ప్రజాసేవకు బిజెపి పార్టీ తరఫునుండి ఆయనకు సీటు కేటాయించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గం అశోక్ చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుండి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

264 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఈరోజు వర్గల్ మండలంలో

238 Viewsనవంబర్ 7 ఈరోజు వర్గల్ మండలంలోని గుంటుపల్లి మరియు గిర్మాపూర్ గ్రామాలలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి మరియు ఉపాధ్యక్షుడు తుమ్మ గణేష్ నాయకులు జనార్ధన్ కృష్ణ మిగతా నాయకులు పాల్గొొన్నారు కే సి ఆర్ చేసిన పనులగురించి గ్రామా  ప్రజలతో చెప్తున్నా తుమ్మ గణేష్ మరియూ  మిగతా నాయకులు Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి.

294 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా:: సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డినీ ప్రకటించిన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.చాలా రోజుల నుండి కొనసాగిన ఉత్కంఠకు తెర.. కుషిలో కేకే వర్గం ఉన్నారు.పలు మండలాల్లో టపాసులు కాలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

ఎంపీ స్వగ్రామం పోతారం నుండి బిఆర్ఎస్ కి బిగ్ షాక్

300 Views– కాంగ్రెస్ పార్టీలో చేరిన 25 మంది గ్రామస్తులు దౌల్తాబాద్: బిఆర్ఎస్, బిజెపి చెప్పే మాయమాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని దుబ్బాక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం పోతారం గ్రామనికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలతో, […]

రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేయనున్న నీరుడి ప్రసాద్

271 Viewsనవంబర్ 6 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితుడు నీరుడు ప్రసాద్ సీఎం కెసిఆర్ మీద పోటీకి సై అంటూ సోమవారం హైదరాబాద్ లో బ్లు ఇండియా పార్టీ నుండి బి ఫాం అందుకున్న నీరుడి ప్రసాద్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే గా త్వరలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని నామీద నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి […]

రాజకీయం

జాగ్దేవపూర్ మండలంలొ వట్టిపల్లి గ్రామంలో

252 Viewsనవంబర్ 6 వటిపల్లి గ్రామం ఈ రోజు వట్టిపల్లి గ్రామం ప్రచారం లో కెసిఆర్ పెట్టిన పథకాల పై వివరిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ  గ్రామప్రజలతో కలసి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కలసి ఇంటింటి ప్రచారంలో భాగంగా మాట్లాడుతు  కేసిఅర్ చేసిన పనులగురించి గ్రామా ప్రజలతో  బి ఆర్ ఎస్ నాయకులు చెప్తున్నారు మల్లీ కే సీ యర్ నే గెల్పిదమ్ మారెనో  మంచి పానులు  చేస్తాడు హాని గ్రామ ప్రజలతో చెప్తున్నారు Telugu […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే

229 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో ఎన్నికలవేళ సమీపిస్తున్న సందర్భంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే  బోడ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు  మందమర్రిలో జరిగే కెసిఆర్ సభలో గులాబీ  కండువా  కప్పుకోనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్